‘చిన్న తప్పుదొర్లినా.. ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేవంటారు’
“నేను ఐపీఎల్​తో పాటు కర్ణాటకకు ఆడే సమయంలోనూ వికెట్ కీపింగ్ చేస్తున్నా. కీపింగ్​ బాధ్యతలు చేపట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. అయితే టీమ్​ఇండియా కోసం వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు కాస్త టెన్షన్​గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి బంతిని పట్టడంలో తడబడినా.. నువ్వు ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేవన్నట్టు ప్రజలు …
విమానంలో పావురం.. పట్టుకునేందుకు ప్రయాణికుల ప్రయత్నం
విమానంలోకి పావురం ప్రవేశించడంతో.. ప్రయాణికులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పావురాన్ని ప్రయాణికులు వింతగా చూస్తూ తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. నిన్న సాయంత్రం గోఎయిర్‌ విమానం అహ్మదాబాద్‌ నుంచి జైపూర్‌కు బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో లోపల పావురం కనిపించి…
అర్బన్‌ పార్కులతో ఆహ్లాదం
పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు అర్బన్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పట్టణాల్లో ఆహ్లాదకర వాతావరణం కోసం అడవులు దగ్గరగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా సారంగా…
16న ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం
ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆనందోత్సహాల్లో మునిగితేలుతుంది. ఈ నెల 16న ఢిల్లీ సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరగనుంది. ఇవాళ ఉదయం లెఫ్ట…
ట్రంప్‌కు స్వాగ‌తం ప‌ల‌క‌నున్న 70 ల‌క్ష‌ల మంది
అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈనెల 24వ తేదీన భార‌త్ రానున్న విష‌యం తెలిసిందే.  న్యూఢిల్లీతో పాటు ఆయ‌న అహ్మ‌దాబాద్‌లో ప‌ర్య‌టిస్తారు.  అక్క‌డ కొత్త‌గా నిర్మించిన మోతేరా స్టేడియంలో భారీ స‌భ‌లో ట్రంప్ ప్ర‌సంగించ‌నున్నారు. ఆ స‌భ కోసం ప్ర‌ధాని మోదీ భారీ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. అహ…